ETV Bharat / state

సింహాద్రిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - సింహాచలం అప్పన్న

అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నరు.

devotees did varalaxmivratham in appana simhadri temple at vishakapatnam district
author img

By

Published : Aug 23, 2019, 2:45 PM IST

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నాలుగోవారం కన్నులపండుగగా జరిగాయి. దేవస్థానం అర్చకులు నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. 2వేల మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొనగా.. వీరికి దేవస్థానం పూజా సామాగ్రిని ఉచిత అన్నదాన సదుపాయాన్ని కల్పించింది. దీంతోపాటు రవాణా సౌకర్యంతోపాటు...తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.అనంతరం అమ్మవారి విశిష్ట తన భక్తులకు తెలియజేశారు. అప్పన్న సన్నిధిలో ప్రతిఏటా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.

సింహాద్రిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ఇదీచూడండి.గోపీ లోలా... చిన్నకృష్ణుల సందడి...

Intro:ap_vzm_37_14_agnimapaka_varotshavalu_avb_c9 జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు ముందుగా అమర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం వారోత్సవాలు వాటి ప్రాధాన్యతను అధికారులు వివరించారు వారం రోజులపాటు వివిధ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలపై డెమో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు

Conclusion:నివాళులర్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతున్న అధికారి సోమేశ్వర రావు అగ్నిమాపక కేంద్రం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.