ETV Bharat / state

అమ్మవారి ఆలయాల్లో చివరి శ్రావణశుక్రవార పూజలు - vishskapatnam

శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో విశాఖపట్నం అమ్మవారి అలయాలు భక్తులతో కళకళలాడాయి. అనంతరం అమ్మవార్లు విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు అందుకున్నారు.

devotees did pooja in godess temples in vishskapatnam,
author img

By

Published : Aug 31, 2019, 12:55 PM IST

అమ్మవారి ఆలయాల్లో చివరి శ్రావణశుక్రవార పూజలు

విశాఖపట్నం జిల్లా శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి అలయం భక్తుల రద్దీతో నిండిపోయింది అమ్మవారిని కూరగాయలు, పళ్లతో విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలయ ముఖమండపంలో కనకమహాలక్ష్మి అమ్మవారి శ్రీచక్రసహిత కుంకుమార్చనలు నిర్వహించారు.

అమ్మవారి ఆలయాల్లో చివరి శ్రావణశుక్రవార పూజలు

విశాఖ జిల్లా పాతనగరంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అలయంలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. నాలుగు శుక్రవారాలను అమ్మవారిని ప్రత్యేక అలంకరణలను చేసిన నిర్వహాకులు ఈవారం కూడా అదే రీతిలో విశేష అలంకరణ చేశారు. అనంతరం కుంకుమ పూజలతో ఆలయం కలకళలాడింది.

ఇదీచూడండి.'ప్లాస్టిక్ కవర్లను ఏ విధంగా ధ్వంసం చేస్తారో నివేదిక ఇవ్వండి'

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_31_heavy_students_tataace_rta_check_p_v_raju_av_AP10025_SD రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ టాటా ఏస్ వాహనంలో ఉన్న వారిని చూసి రవాణా శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 8 మంది ఉండాల్సిన ఆ వాహనంలో ఏకంగా 25 మందికి పై బడి విద్యార్థులు వున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు తనిఖీ చేసారు. అనేక ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు వున్నారు. విద్యార్థులను తరలిస్తున్న ఓ టాటా ఏస్ వాహనంలో ఏకంగా చిన్న, పెద్ద విద్యార్థులు ఏకంగా 25 మందికి పై బడి వున్నారు. ముందు డ్రైవర్ సీట్ పక్కనే ఏకంగా నలుగురు కిక్కిరిసి కూర్చున్నారు. దీంతో ఇంత మందిని ఎలా ఎక్కించావని డ్రైవర్ పై అగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలా పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియజేసారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.