ETV Bharat / state

కనకదుర్గ ఆలయంలో భక్తులరద్దీ ... - devotees are wating in que line

వరలక్ష్మివ్రతం పర్వదినం కావున ఆలయాలు భక్తలతో రద్దీగా మారాయి. అధికసంఖ్యలో మహిళలు క్యూలైన్లలలో వేచివున్నారు.

devotees are wating in que line at kanakadurga temple in narsipatnam vishakaptnam district.
author img

By

Published : Aug 9, 2019, 1:56 PM IST

రెండవ శుక్రవారం సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ ఆలయాలు ముస్తాబయ్యాయి. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని కనకదుర్గ ఆలయంలో భక్తులరద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచి మహిళలు దర్శనం కోసం క్యూలైన్ కట్టి నిరీక్షిస్తున్నారు. నర్సీపట్నంతో పాటు పరిసర మండలాల మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, తదితర ప్రాంతాల మహిళలు ఈ ఆలయానికి తరలివచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో క్యూలైనులో మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

కనకదుర్గ ఆలయంలో భక్తులరద్దీ ...

ఇదీచూడండి.పూజ సరే...పూల ధరల మాటేంటి !

Intro:ATP:- కార్పొరేట్ వైద్య సంస్థలకు ఊడిగం చేయడానికే కేంద్రం జాతీయ వైద్య కమిషన్ బిల్లు ప్రవేశ పెట్టిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో ఎన్ఏంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడో లు చేస్తున్న ధర్నాకు సిపిఐ నాయకులు మద్దతు ప్రకటించారు. కేంద్రం నిరంకుశ వైఖరి నశించాలి.... ఎన్ఏంసీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వైద్య విద్యార్థులతో కలిసి సిపిఐ నాయకులు నినాదాలు చేశారు.

Body:కేంద్రం వెంటనే జాతీయ వైద్య కమిషన్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జూడోలకి మద్దతుగా సిపిఐ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే ఆందోళనలు చేయడానికి వెనకాడమన్నారు.

బైట్ ...రామకృష్ణ , సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.