ETV Bharat / state

శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ముమ్మరంగా దేవినవరాత్రుల ఏర్పాట్లు

ఉత్తరాంద్రుల ఇలవేల్పుగా కీర్తింపబడుతున్న విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ నెల 29 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికార్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రారంభం కానున్న దేవీనవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Sep 23, 2019, 4:32 PM IST

ప్రారంభం కానున్న దేవీనవరాత్రి ఉత్సవాలు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో దేవీనవరాత్రులు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దసరా పర్వదినాన్ని పది రోజుల పాటు ప్రత్యేక కార్యాక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో ప్రత్యేక అలంకారంలో కనకమహాలక్ష్మి భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులతో పాటు, పొరుగు జిల్లాల నుంచి కూడా మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు. ఉత్సవాలు జరిగే పది రోజులు ఉదయం నుంచి శ్రీ చక్ర పూజలు, లక్ష్మీ హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యాక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : విశాఖలో భారీ వినాయక విగ్రహా నిమజ్జనం

Intro:slug:
AP_CDP_36_23_PANTALU_KALAKALA_AV_AP10039
contributor: arif, jmd
( ) కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలోని పెన్నా పరివాహక ప్రాంతం పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. కరువు ప్రాంతంగా పేరొందిన జమ్మలమడుగులో పంటలు ఊపందుకున్నాయి. కృష్ణా జలాలు ఈ ప్రాంతంలో పరుగులు పెట్టడం తో వరినాట్లు ఊపందుకున్నాయి
వాయిస్ ఓవర్:

Body:AP_CDP_36_23_PANTALU_KALAKALA_AV_AP10039

Conclusion:AP_CDP_36_23_PANTALU_KALAKALA_AV_AP10039

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.