ETV Bharat / state

వివేకా హత్యకేసులో మరో నిందితుడు బయటకు - బెయిల్ ఇచ్చిన కోర్టు - VIVEKA MURDER CASE UPDATES

వివేకా హత్య కేసులో గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్ - ప్రతి శనివారం హాజరుకావాలని హైకోర్టు ఆదేశం

viveka_murder_case_updates
viveka_murder_case_updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 12:45 PM IST

Bail to Gajjala Uma Shankar Reddy in Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరైంది. హత్య కేసులో ఏ3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ఎదుట హాజరుకావాలని షరతులు విధించింది. ఉమాశంకర్‌రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ - పథక రచన, దాడిలోనూ కీ రోల్

ఆ ముగ్గురు కలసి నన్ను ఇబ్బంది పెట్టారు- కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు - Dastagiri Complaint on Jagan

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.