ETV Bharat / state

పర్యావరణ గణపయ్య... పూజలందుకోవయ్య...

సహజత్వమే తోడుగా సహజసిద్ధ రంగులతో లంబోదరులు ఆకట్టుకుంటున్నాడు. చవితి రోజున పూజలందుకునే గణనాథులు రంగురంగుల రూపాలతో భక్తులను అలరిస్తున్నాయి. మట్టి, సహజ రంగులతో బుజ్జి గణపయ్యలు దర్శనమియ్యనున్నాయి. ఈసారి విశాఖలో కళాకారులు పర్యావరణహితంగా కేవలం సహజ సిద్దమైన గణనాధులను తయారు చేశారు. కేవలం గంగ మట్టితోనే రూపుదిద్దుకునే ఈ గణేష్​లకి... వాడే రంగులూ నీటిలో తక్కువ సమయంలో కరిగిపోయే సహజ రంగులే కావడం విశేషం..

author img

By

Published : Aug 28, 2019, 5:50 PM IST

Destroyers of natural resources are going to banish the plaster of Paris to make natural ganesh in vishaka

విశాఖ ప్రాంతం సహజత్వానికి నిదర్శనం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు దూరంగా ఉండాలని ప్రకృతి వనరులతో తయారుచేసిన వినాయకులు కనువిందు చేయబోతున్నాయి. కోల్​కతా నుండి తెచ్చిన మట్టితో...నీటిరంగులను వాడుతూ 15ఏళ్ల నుంచి విగ్రహాలు చేస్తున్నారు. వీటిని తయారుచేయడానికి 3 నెలల సమయం పట్టింది. అంతేగాక గంగ మట్టితోపాటు, అలంకరణ సామాగ్రిని సైతం కోల్​కతా నుండి దిగుమతి చేసుకున్నారు. కర్రలు, నీటిలో కరిగిపోయే రంగులతో ఈ బొజ్జ గణపయ్యలు వన్నె సంతరించుకున్నాయి.

పర్యావరణహితం..
పర్యావరణానికి హాని తలపెట్టవద్దంటూ పోలీసులు అవగాహన కల్పించటంతో వీటిని తయారు చేస్తున్నామంటున్నారు నిర్వహకులు. కృత్రిమ పదార్థాలు జలచరాలకు హాని చేస్తాయని..వీరు సహజ వనరులతో సిద్ధం చేస్తున్నారు. వీటి ధర రూ. 5 వేల నుంచి 50 వేల వరకు గణనాథులు ధర పలుకుతోంది. ఇప్పటికే బొమ్మల తయారీదారులు దగ్గర ఉన్న బొమ్మలు ముందే బయానా ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా వీరు విగ్రహాల తయారీని మొదలుపెట్టిన ప్రయత్నం అందరికి ఆదర్శం.

పర్యావరణ గణపయ్య...

ఇదీచూడండి.ఆ పల్లె... మట్టి వినాయకుడి ఇల్లు

Intro:AP_cdp_46_28_uchita esuka_evvali_batyala_Av_Ap10043
k.veerachari, 9948047582
సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించే అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఓంశాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక విలువలnu పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆశీస్సులు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పిల్లలు ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, డిఎస్పి నారాయణస్వామి రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి ఆదినారాయణ ఓం శాంతి సిస్టర్లు పాల్గొన్నారు.

Body:ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో జీవించాలి

Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.