ETV Bharat / state

పట్టాలు తప్పిన గూడ్స్​.. 4 గంటలు ఆలస్యంగా కిరండోల్​ పాసింజర్​ - 4 hours stalled passenger train at visakhapatnam news update

విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం త్యాడా రైల్వే మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే పాసింజర్ 4 గంటల పాటు నిలిచిపోయింది. రైలు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించి వేరే మార్గంలో రైలు మళ్లించడం వల్ల రైలు ముందుకు కదిలింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ మార్గంలో ఇతర గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Derailed goods train
త్యాడా రైల్వే మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్
author img

By

Published : Feb 2, 2020, 10:28 AM IST

గూడ్స్​ రైలు పట్టాలు తప్పటంతో నిలిచిపోయిన కిరండోల్​ పాసింజర్​

గూడ్స్​ రైలు పట్టాలు తప్పటంతో నిలిచిపోయిన కిరండోల్​ పాసింజర్​

ఇవీ చూడండి:

ఈ బడ్జెట్​లో.. విశాఖ రైల్వేజోన్ పరిస్థితేంటో?​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.