ETV Bharat / state

మీడియా ప్రతినిధులపై ఉపముఖ్యమంత్రి ఫైర్​.. ఆ ప్రశ్న అడిగినందుకేనా? - DEPUTY CM BUDI MUTYALA NAIDU

DEPUTY CM FIRES ON REPORTER: విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆవేశంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. తన స్వగ్రామంలో నీటి ఎద్దడిపై ఓ ఛానెల్‌ ప్రతినిధి అడిగిన ప్రశ్నపై చిర్రుబుర్రులాడారు.

DEPUTY CM FIRES ON REPORTER
DEPUTY CM FIRES ON REPORTER
author img

By

Published : Aug 30, 2022, 7:03 PM IST

DEPUTY CM BUDI MUTYALA NAIDU ANGRY ON REPORTER: విశాఖలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత గ్రామం "తారవ"లో త్రాగునీటి సమస్య ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఆగ్రహించిన మంత్రి.. నీటి సమస్య ఉందని రుజువు చేస్తే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని.. లేనిపక్షంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నట్టు ఒప్పుకోవాలని సవాల్​ విసిరారు. తన గ్రామానికి మీడియాను తీసుకువెళ్తానని.. త్రాగునీటి సమస్య ఉందో లేదో నిర్ధారించుకోవచ్చని చెప్పుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధులపై ఆవేశంతో ఊగిపోయిన ఉపముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.