విశాఖలోని గురుద్వార కూడలిలోని సిక్కుల ఆలయంలో గురునానక్ 550వ జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురునానక్ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలంతా సోదరభావంతో మెలిగి ప్రపంచ దేశాలకు తమ ఐక్యతను చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: