ఇదీ చదవండి:
కర్ఫ్యూ ఎఫెక్ట్: ఖాళీగా విశాఖ బీచ్ రోడ్డు - విశాఖ బీచ్ రోడ్డు తాజా వార్తలు
రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి రావటంతో.. విశాఖ బీచ్‌రోడ్డు నిర్మానుష్యంగా మారింది. వారాంతంలో రద్దీగా ఉండాల్సిన బీచ్ రోడ్.. కర్ఫ్యూతో జనాలు ఎక్కడా కనిపించలేదు. విశాఖ బీచ్ రోడ్లో పరిస్ధితిపై ఈటీవీ భారత్ కథనం.
కర్ఫ్యూ కారణంగా ఖాళీగా దర్శనమిచ్చిన విశాఖ బీచ్ రోడ్డు
ఇదీ చదవండి: