విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ నివారణ కోసం మందులు పిచికారి చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. పురవీధుల్లో మందు పిచికారి చేశారు. నివాస గృహాలతో పాటు వాణిజ్య సముదాయాల వద్ద మందు చల్లారు.
ఇవీ చదవండి: పార్టీ’ రంగులు తొలగించాకే ఎన్నికలు