కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నర్సీపట్నంలోని వాలంటీర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి... వారి పరిధిలోని వ్యాపార సంస్థలు, దుకాణాల వద్దకు వెళ్లి యజమానులకు కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధిగా వినియోగదారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా వస్తువులను విక్రయించే విధంగా షరతులు విధించి దుకాణాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :