విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో అక్రమంగా తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం కారణంగా... ఆయన కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు స్థానిక తెదేపా నేతలు తెలిపారు.
తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు - పింఛన్లను పునరుద్ధరించాలని నర్సీపట్నంలో ధర్నా
అక్రమంగా తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి.
![తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు Continued relay initiation under Tedepa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6083470-891-6083470-1581767589981.jpg?imwidth=3840)
తెదేపా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో అక్రమంగా తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం కారణంగా... ఆయన కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు స్థానిక తెదేపా నేతలు తెలిపారు.
ఇదీ చూడండి:'మిలన్' తొలిసారి విశాఖలో...
తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు