విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఫలితంగా.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు ఆనందపురం వైపు ఆగిపోయాయి. పోలీసులు ఆలస్యంగా స్పందించారు. ప్రొక్లెయినర్ సహాయంతో కంటైనర్‌ను రోడ్డు మధ్యలో నుంచి తీశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి: