ETV Bharat / state

'ఆర్టీసీ ఒప్పంద కార్మికులను తొలగించొద్దని ఆందోళన' - నర్సీపట్నంలోో ఆందోళన తాజా వార్తలు

ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు తొలగించే ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు.

Concerns that RTC does not cover contract workers at visakha naarsipatnam
'ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు తొలంగిచేది లేదని ఆందోళన'
author img

By

Published : Jun 26, 2020, 5:35 PM IST

ఆర్టీసీలో ఒప్పంద కార్మికులను తొలగించే ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఒప్పంద కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేదని... వారు ఆవేదన వ్యక్తం చేశారు. మే, జూన్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కంచికచర్లలో టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.