ETV Bharat / state

'దాడులు పెరుగుతున్నా.. రక్షణ కల్పించరా?' - women's association protest in vishaka gvmc gandhi satue

విశాఖలో మహిళా సంఘాలు ఐక్య వేదిక ఆధ్యర్యంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద మహిళ సంఘాలు ఆందోళన చేశారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద మహిళ సంఘాల ఆందోళన
విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద మహిళ సంఘాల ఆందోళన
author img

By

Published : Aug 9, 2020, 7:20 PM IST

దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విశాఖలో మహిళా సంఘాలు నిరసన చేశాయి. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపాయి.

రోజు రోజుకూ దాడులు పెరుగుతున్న పాలకులు రక్షణ కల్పించడంలో.. చట్టాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మహిళా సంఘాలు నిరసన చేశాయి. దేశంలో, రాష్ట్రంలో మహిళా ప్రజా వ్యతిరేక విధానాలు రూపు మారాలని నినదించారు.

ఇవీ చదవండి:

కట్నం అడిగాడని మనస్థాపంతో యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.