ETV Bharat / state

కోస్టు గార్డు సబార్డినేట్ల కోసం మల్కాపురంలో నివాసాలు - విశాఖ పట్నం తాజా వార్తలు

విశాఖలో కోస్ట్ గార్డు సబార్దినేట్ అధికారుల కుటుంబాల కోసం నివాస సముదాయం అందుబాటులోకి వచ్చింది. మల్కాపురంలో 93 మంది అధికారులకు నివాసాలను నిర్మించారు.

నివాస సముదాయలను ప్రారంభిస్తున్న నీలా పఠానియా

author img

By

Published : Jan 20, 2021, 9:43 AM IST

విశాఖలో కోస్ట్ గార్డు విధుల కోసం.... వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సబార్డినేట్లకు... మల్కాపురంలో నివాసాలను నిర్మించారు. వీటిని తూర్పు సముద్రపు బోర్డు తత్రక్ శిఖ అధ్యక్షురాలు నీలా పఠానీయా ప్రారంభించారు. తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో నిర్మాణానికి అనువైన ప్రీ కాస్ట్ ఫాబ్రికేషన్ సాంకేతికత ద్వారా బహుళ అంతస్థుల సముదాయంలో 93 నివాసాలు రూపుదిద్దుకున్నాయి.

ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా వృక్షాలు, పొదల పెంపకం (అర్బోరికల్చర్ ) చేపట్టనున్నారు. దీనివల్ల ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడనుంది. ప్రస్తుతం మరో 168 నివాసాలు కోస్ట్ గార్డు సెయిలర్ల కోసం నిర్మాణంలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

'భూ ఆక్రమాలకు పాల్పడకపోతే..బాబా ఆలయంలో ప్రమాణం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.