శనివారం విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. విశాఖలోని కైలాసగిరిపై పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ సెంట్రల్ పార్కు పనులకు సీఎం.. శ్రీకారం చుట్టనున్నారు. ఆర్కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.
ఇదీ చదవండి :
అమరావతి రైతుల కోసం మరో నగరం : కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలు