ETV Bharat / state

పర్యావరణ హితం మట్టి గణపయ్య - undefined

మట్టి వినాయకులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించండి..అనే నినాదంతో గ్రీన్ క్లైమేట్ సంస్థ విద్యార్థులతో కలిసి విశాఖలో వినూత్న కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది.

' పర్యావరణానికి మట్టి గణపయ్యే ముద్దు'
author img

By

Published : Aug 16, 2019, 5:07 PM IST

' పర్యావరణానికి మట్టి గణపయ్యే ముద్దు'

విశాఖలో ఉన్న గ్రీన్​క్లైమేట్ సంస్థ విద్యార్దులతో ఓ వినూత్న కార్యక్రమానికి తెరదీసింది. వినయక చవితి కి మట్టిగణపయ్యలనే పూజించాలని ప్రచారం చేస్తోంది. విద్యార్దులతో కలసి మట్టి వినాయకుల తయారీలో మెలకవులను ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టర్​ ఆఫ్ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి ఎలా హాని చేస్తాయని తెలుపుతూ, విద్యార్దుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు పర్యావరణాన్ని కాపాడటానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని తెలిపారు. విత్తనాలను మట్టి విగ్రహాల్లో పెట్టి తయారు చేయటం వలన వినాయక నిమజ్జనం తరువాత మంచి మెుక్కను పెంచుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులతో పెద్ద ఎత్తున విగ్రాహాలు తయారు చేయించి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు మట్టిగణపతి విగ్రహాలనే వాడలని గ్రీన్ క్లైమేట్ సంస్థ సూచిస్తోంది.

ఇదీ చదవండి : వాన తగ్గినా... వాగు తగ్గనంటోంది

Intro:AP_TPT_31_16_tdp nirasana_AV_AP10013 అన్న క్యాంటీన్ లను ప్రజల కు అందుబాటులో కి తీసుకు రావాలంటూ శ్రీకాళహస్తి లో రోడ్డు ఎక్కిన తెదేపా నేతలు .

Body:పేదల ఆకలి తీర్చాలని లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే మూత వేయడం దారుణం అంటూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తెదేపా నేతలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. మూతబడిన క్యాంటీన్ లను పున ప్రారంభించి పేదలకు అందు బాటులో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. తేదేపా చేపట్టిన అభివృద్ధి పథకాలను మూత వేసినంత మాత్రాన వైకాపా బెస్ట్ ప్రభుత్వంగా కాలేదన్నారు. శ్రీకాళహస్తి చేరుకునే బయట ప్రాంతాలకు చెందిన భక్తులను దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రవేశపెట్టిన క్యాంటీన్ లతో పాటు మరికొన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం భోజనం తయారు చేసి రోడ్డుపై పంపిణీ చేశారు.

Conclusion:అన్నా క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకు రావాలంటూ శ్రీకాళహస్తిలోని తెదేపా నేతలు నిరసన. ఈటీవీ భారత్ , శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.