ETV Bharat / state

ఎన్​ఎంయులో ముదిరిన వర్గ విభేదాలు - nmu

విశాఖలో జరిగిన ఆర్టీసీ నేషనల్ మజ్దూరు యూనియన్ ఉద్యోగులు రెండో మహాసభలో రసాభాస చోటు చేసుకుంది. శ్రీనివాసరావు- చంద్రయ్య వర్గీయులు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.

ఎన్​ఎంయులో ముదిరిన వర్గ విభేదాలు
author img

By

Published : Apr 19, 2019, 9:27 AM IST

విశాఖలో జరిగిన ఆర్టీసీ నేషనల్ మజ్దూరు యూనియన్ ఉద్యోగులు రెండో మహాసభలో రసాభాస చోటు చేసుకుంది. శ్రీనివాసరావు- చంద్రయ్య వర్గీయులు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. సమావేశంలో చంద్రయ్య పాల్గొనకుండా శ్రీనివాసరావు వర్గీయులు అడ్డుకున్నారు. గవర్నింగ్ బాడీ సమావేశానికి చంద్రయ్యను అనుమతించలేదు. ఆయన్ని ఎన్​ఎంయు నుంచి సస్పెండ్ చేశామని... ఇప్పుడు అల్లరి చేయడం సరికాదని ప్రత్యర్థి వర్గం వాదిస్తోంది. శ్రీనివాసరావు వర్గంపై చంద్రయ్య వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్టీసీ ఎన్​ఎంయులో విభేదాలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి

సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట

Intro:ap_tpt_51_18_vajra_kavachadhara_govinda_audio_lounch_avb_C8

వజ్ర కవచదర గోవిందా ఆడియో వేడుక

Body:చిత్తూరు జిల్లా పలమనేరు లోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం హాస్య నటుడు హీరోగా నటించిన సప్తగిరి నటించిన ‛వజ్ర కవచదర గోవిందా’ పాటల వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు, ఎంపి శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ తన తదుపరి సినిమా కూడ జీవిఆర్ క్రియేషన్స్ లొనే ఉంటుందని, సినిమా పేరు ‛‛సప్తగిరి కి దయ్యం పట్టింది’’ గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథానాయిక అర్చన, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ అప్పారావు, ముక్కు ఆవినాష్, సినిమా డైరెక్టర్ అరుణ్ పవార్ తదితరులు ఉన్నారు.

Conclusion:రోషన్

పలమనేరు ఈటీవీ భారత్ రిపోర్టర్

7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.