ETV Bharat / state

'మద్యం షాపులు తెరవద్దు.. కరోనాను పెంచొద్దు' - wins open in corona time

మద్యం షాపులు తెరచి కరోనా ప్రభావం పెంచే చర్యలు సరికాదని సీఐటీయూ నేతలు పాడేరులో నిరసన చేశారు.

CITU members protest in visakha dst padeu about open wins in corona time

author img

By

Published : May 6, 2020, 7:19 PM IST

విశాఖ జిల్లా సీఐటీయూ అధ్యక్షడు శంకరరావు ఆధ్వర్యంలో పాడేరులో కార్యకర్తలు ఆందోళన చేశారు. పేదలు 40 రోజులుగా మద్యం మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం అమ్మకాలు చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేశారు. గిరిజన సంఘం సభ్యులు.. తహసీల్దార్ షేక్ హుస్సేన్ కు ఈ మేరకు వినతి పత్రం అందించారు.

ఇదీ చూడండి:

మద్యం అమ్మకాలకు నిబంధనల్లేవ్​.. పంటల అమ్మకానికి ఎందుకు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.