ETV Bharat / state

బాల కార్మిక వ్యవస్థపై విశాఖలో సదస్సు

ప్రపంచ బాల కార్మిక నిరోధక దినం సందర్భంగా విశాఖలో 'బాల కార్మిక వ్యవస్థ నిరోధకం-విద్యాహక్కు చట్టం పాత్ర' అనే అంశంపై సదస్సు జరిగింది

బాల కార్మిక వ్యవస్థ పై విశాఖలో సదస్సు
author img

By

Published : Jun 11, 2019, 6:05 PM IST

బాల కార్మిక వ్యవస్థ పై విశాఖలో సదస్సు

ప్రపంచ బాల కార్మిక నిరోధక దినం సందర్భంగా విశాఖలో బాల కార్మిక వ్యవస్థ నిరోధకం-విద్యాహక్కు చట్టం పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ద్వారకానగర్​లోని పౌర గ్రంథాలయంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సదరన్ రీజనల్ స్టీరింగ్ కమిటీ, బాలవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

నూతన ప్రభుత్వంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిరోధించేందుకు ఎటువంటి పథకాలు అమలు కాబోతున్నాయి.. విద్యాహక్కు చట్టం మార్గనిర్దేశకాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్​ హైమావతి, ఏయూ మాజీ వైస్ ఛాన్స్​లర్ రమణ, పలువురు విద్యా, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రోజాకు మంత్రిపదవి ఇవ్వాల్సింది: విజయశాంతి

Intro:ap_knl_12_11_cinema_sandadi_avbb_c1
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఇంటి ఆవరణంలో సినిమా సందడి నెలకొంది. దర్శకులు జి.నాగేశ్వరరెడ్డి రూపొందిస్తున్న తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ సినిమా చిత్రీకరణ కర్నూల్ లో కొనసాగుతుంది. వారం రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న అని దర్శకుడు తెలిపారు. కర్నూల్ సినిమా చిత్రీకరణ చేసే ఆ సినిమా విజయవంతం అవుతుందనే సెంటిమెంట్ ఉందని దర్శకుడు తెలిపారు. ఈ సన్నివేశాల్లో వరలక్ష్మి, కాదంబరి కిరణ్, చమ్మక్ చంద్ర. వై విజయ పాల్గొన్నారు. వరలక్ష్మి అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు కార్యకర్తలు అడ్డుపడే సన్నివేశాలను చిత్రీకరించారు ఈ చిత్ర యూనిట్ సభ్యులను రాజ్యసభ సభ్యులు అభినందించారు.
బైట్. జీ. నాగేశ్వర రెడ్డి. దర్శకుడు.
వరాలక్మి. చిత్ర యూనిట్ సభ్యులు.
చేమక్ చంద్ర. చిత్ర యూనిట్ సభ్యులు.

Body:ap_knl_12_11_cinema_sandadi_avbb_c1

Conclusion:ap_knl_12_11_cinema_sandadi_avbb_c1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.