ETV Bharat / state

వైఎస్సార్​ బీమా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - visakha district latest news

చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 400 మంది లబ్దిదారులకు వైఎస్సార్​ బీమా కింద రూ. 5.43 కోట్ల చెక్కును అందించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.

cheque distributed to ysr bima eligibility members in chodavaram by mla dharmasri
లబ్దిదారులకు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
author img

By

Published : Jun 14, 2020, 12:16 AM IST

మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 400 మందికి వైఎస్సార్​ బీమా కింద రూ. 5.43 కోట్ల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. వైఎస్సార్​ ఆసరా కింద ఈ ఏడాది రూ. 174 కోట్ల నియోజకవర్గంలోని లబ్దిదారులకు అందుతుందని తెలిపారు.

ఇదీ చదవండి :

నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే ధర్మశ్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.