విశాఖ జిల్లా మాడుగుల మండలం కొత్తవలస ప్రాంతంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎస్సై రామారావు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు.
ఇదీ చదవండి: