ETV Bharat / state

మాస్క్​ ఇమ్మని అడిగితే.. అంతలా హింసించాలా?: చంద్రబాబు - డాక్టర్ సుధాకర్ అరెస్టుపై ​పై చంద్రబాబు కామెంట్స్

నేరచరిత్ర ఉన్నవారు అధికారంలోకి వస్తే, వ్యవస్థలు ఎంత దారుణంగా తయారవుతాయనే దానికి డాక్టర్ సుధాకర్ ఉదంతమే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేవలం తనకు ఒక మాస్కు ఇమ్మని ఈ ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి, ఎన్ని రకాలుగా హింసించారో అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మాస్క్​ ఇమ్మని అడిగితే.. అంతలా హింసించాలా?: చంద్రబాబు

author img

By

Published : May 19, 2020, 12:32 PM IST

  • నేరచరిత్ర ఉన్నవారు అధికారంలోకి వస్తే, వ్యవస్థలు ఎంత దారుణంగా తయారవుతాయి అన్నదానికి డాక్టర్ సుధాకర్ ఉదంతమే నిదర్శనం. కేవలం తనకు ఒక మాస్కు ఇమ్మని ఈ ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి, ఎన్ని రకాలుగా హింసించారో, ఎంత మానసిక క్షోభకు గురి చేసారో ఈ వీడియో చెప్తోంది.#JusticeForDrSudhakar pic.twitter.com/xwgwiSre5J

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: విశాఖలో దారుణం..డాక్టర్​ను కట్టేసి పోలీస్​స్టేషన్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.