ఇదీ చదవండి:
మూగ వేదన.. ప్రాణాపాయంలో పశువులు.. - మూగజీవాలకు చర్మ సమస్యలు
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విష వాయువు ప్రమాదంతో సమీప గ్రామల్లోని పశువులకు ముప్పు వాటిల్లింది. చాలా పశువులు విష వాయువు పీల్చి మృత్యువాత పడ్డాయి. బతికున్న పశువుల పరిస్థితి దారుణంగా తయారైంది. కళ్లు కనపడక, చర్మంపై రసాయన ప్రతి చర్య జరిగి నడవలేని స్థితికి చేరాయి. విషవాయువు ఘటన తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందంటున్న వెంకటాపురం గ్రామ పాడి రైతులతో ఈటీవి భారత్ ముఖాముఖి.
విషవాయువు ప్రభావంతో కదలలేని స్థితిలో ఉన్న పశువులు
Last Updated : May 15, 2020, 12:19 PM IST