విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ దేశ సరిహద్దుల్లో కన్నుమూశారు. గ్రామానికి చెందిన 52 ఏళ్ల నరవ అప్పలనాయుడు... మిజోరాం సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. మృతదేహాన్ని ఇవాళ స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పలనాయుడు మృతిపట్ల, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. అప్పలనాయుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గిడుతూరు చేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్ మృతదేహం - విశాఖ జిల్లా తాజా వార్తలు
బీఎస్ఎఫ్ జవాన్ అప్పలనాయుడు మృతదేహాన్ని విశాఖ జిల్లా గిడుతూరు గ్రామానికి చేర్చారు. మిజోరాం సరిహద్దుల్లో విధుల్లో ఉన్న అతను గుండెపోటుతో మృతి చెందారు.
గిడుతూరు చేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్ మృతదేహాం