బ్రహ్మ కుమారీలు రూపొందించిన ఆధ్యాత్మిక లఘు చిత్రం గాడ్ ఆఫ్ ది గాడ్స్ ను విశాఖ జిల్లా అనకాపల్లిలోని సత్యనారాయణ థియేటర్ లో ప్రదర్శించారు. ఈ లఘు చిత్ర్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ, ఆధ్యాత్మకంపై ప్రచారం చేస్తున్నట్లు బ్రహ్మ కుమారీలు తెలియజేశారు. లఘు చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివేకనంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణు మూర్తి, అనకాపల్లికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.సులువుగా పాఠాలు..ఇష్టపడి నేర్చుకుంటున్న విద్యార్థులు