విశాఖ జిల్లా ఒకనాడు చందమామ కథల్లో అరచేతిలో ప్రపంచం అని చదువుకున్నామని...నేడు అరచేతిలోనే ఫోన్లో మీడియా అంతా ప్రపంచాన్ని చూపిస్తుందని ఆంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి అన్నారు. రైటర్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో "న్యూ మీడియా అండ్ లాంగ్వేజ్" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయితలు బాబి వర్థన్, డా. కృష్ణ వీర్ అభిషేక్ మీడియా రంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించారు.
ఇదీ చదవండి:'దేవిప్రియ జ్ఞాపకాలే "స్లీపింగ్ విత్ రేయిన్బో" పుస్తకం'