విశాఖలో ఐఐఎఎమ్ విశ్రాంత డైరక్టర్ రామావత్ రామచంద్ర నాయక్ రచించిన "కవితాకదంబం" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మన సంస్కృతి ప్రతిబింబించే కవితలు రాసినందుకు వక్తలు రచయితను అభినందించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శ్రీవిద్య భక్తి గీతాలపన అందరిని అకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభమైనందు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి