ETV Bharat / state

బోండా ఘాట్‌లో వింత సంబరం.. చెట్టు కొమ్మలతో దాడి చేసుకోవడం ఆచారం!

బోండా ఘాట్‌లో వింత పండుగ.. 'ఈ జటి పరబ్'​ పండుగను గిరిజనులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ ఆచారం ఏంటంటే చెట్టు కొమ్మలతో వీపుపై కొట్టడం. కొట్టుకున్న వారు ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా చూసుకోవాలి.

bonda festival
bonda festival
author img

By

Published : Jan 30, 2021, 11:20 AM IST

బోండా ఘాట్‌లో వింత సంబరం.. చెట్టు కొమ్మలతో కొట్టుకోవడం ఆచారం

మామూలుగా పండుగ అంటే పిండివంటలు వండుకోవడం, బంధువులు ఇంటికి రావడం. కానీ ఈ గిరిజిన గ్రామంలో మాత్రం చెట్ల కొమ్మలతో కొట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో గల బోండా ఘాట్‌లో ఏటా పుష్యమాసంలో ఈ వింత పండుగను జరుపుకుంటారు.

శుక్రవారం రోజు ఈ జటి పరబ్‌ ను గ్రామ వాసులంతా ఘనంగా జరుపుకున్నారు. పురుషలంతా దాదాపు 2 గంటల పాటు కొమ్మలతో వీపుపై దాడి చేసుకున్నారు. అయితే వాళ్ల మధ్య ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా తరతరాలుగా ఈ పండుగను జరుపుకుంటున్నామని గిరిజనలు చెప్తున్నారు.

ఇదీ చదవండి:

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.