ETV Bharat / state

రంగుల హరివిల్లులా.. బొమ్మల కొలువు - bommla koluvu

దసరా వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం సంప్రదాయం. కొంతమంది మహిళలు ఆనవాయితీగా దీన్ని కొనసాగిస్తున్నారు. కొవిడ్​ కారణంగా ఈసారి పరిమితంగా నిర్వహిస్తున్నారు.

Scale of toys
బొమ్మల కొలువు
author img

By

Published : Oct 25, 2020, 11:45 AM IST

బొమ్మల కొలువు

విశాఖ జిల్లా ఎన్​టీపీసీ దీపాంజలి నగర్ టౌన్​షిప్​లోని పరవాడలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపరులను ఆకర్షిస్తోంది. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు సందడి ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. కొవిడ్​ కారణంగా పరిమిత సంఖ్యలోనే అథితులను ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులు, స్నేహితులకు చూపించి సంతృప్తి పడుతున్నారు.

ఇదీ చదవండి:

నందికొట్కూరులో బొమ్మలకొలువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.