విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు సోమవారం చేసిన ప్రచారం వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం సూచించిన గడువు దాటి ప్రచారం నిర్వహించారాయన. అక్కయ్యపాలెం, చిన్నమసీద్, 80 అడుగుల రోడ్ ప్రాంతాల్లో ఓట్లు అభ్యర్థించారు. పనులు ముగించుకుని ఇంటి పట్టున జనాలు ఉంటారని గ్రహించి ఆ సమయాన్ని వినియోగించుకున్నారు. నియోజక వర్గ అభివృద్ధి దోహదపడతానని హామీ ఇస్తూ, తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో జగన్ పాలన కోసం ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కేకేరాజు వెంట మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.
వైకాపా అభ్యర్థి రాత్రి వేళలో ఎన్నికల ప్రచారం - visaka
విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేకే రాజు రాత్రి వేళల్లో ప్రచారం కొనసాగించారు. అక్కయ్యపాలెం, చిన్న మసీద్, 80 అడుగుల రోడ్, ప్రాంతాల్లో ఓటర్లను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు.