విశాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది భూకబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పేరున్న పారిశ్రామికవేత్తలపైనే బెదిరింపులకు పాల్పడితే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు