ETV Bharat / state

అస్వస్థతకు గురైన 28 మంది పర్యటకులు - in

విశాఖలో మాంసాహారం తిని బంగాల్ కు చెందిన పర్యటకులు అస్వస్థతకు గురయ్యారు. వారు వండుకుని తిన్న ఆహారమే కలుషితం అయింది.

అస్వస్థతకు గురైన పర్యటకులు
author img

By

Published : Feb 14, 2019, 2:37 PM IST

Updated : Feb 14, 2019, 3:00 PM IST

విశాఖలో పశ్చిమ బెంగాల్ కు చెందిన 28 మంది పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు. నగర పర్యటనకు వచ్చిన వీరు ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. టీబీ ఆసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సుమారు 80 మంది పర్యాటకులు బుధవారం విశాఖకు వచ్చారు. ఓ ప్రైవేటు లాడ్జిలో బస చేసి వారు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్నారు. చేపలు, కోడికూర వంటివి తయారు వండుకుని తిన్నారు. ఆహారం కలుషితం కావడంతో రాత్రి అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన పర్యటకులు
undefined

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Shanghai Municipality, east China - Oct 15, 2018 (CCTV - No access Chinese mainland)
1. Various of travelers using self-service check-in machines
FILE: Beijing, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
2. Passengers waiting
3. Check-in
FILE: Shanghai Municipality, east China - Oct 15, 2018 (CCTV - No access Chinese mainland)
4. Staff members serving passengers,
5. Passengers at waiting hall
FILE: Shanghai Municipality, east China - July 2017 (CCTV - No access Chinese mainland)
6. Sign of departure
7. Various of Chinese tourists waiting for international flights at airport
8. Various of passengers passing passport check for overseas traveling
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
9. Shanghai Pudong International Airport
10. Various of airplanes
11. Various of passengers
FILE: St. Petersburg, Russia - July 2017 (CCTV - No access Chinese mainland)
12. Various of Chinese tourists visiting St. Petersburg scenic spot
FILE: Los Angeles, California, USA - April 2017 (CCTV - No access Chinese mainland)
13. Chinese tourists taking pictures
FILE: Sydney, Australia - Jan 2017 (CCTV - No access Chinese mainland)
14. Various of Chinese tourists visiting Sydney scenic spot, walking
FILE: Beijing, China - Date unknown (CGTN - No access Chinese mainland)
15. Various of exterior office of China Youth Travel Service Co., Ltd.
16. Interior office of China Youth Travel Service Co., Ltd.
The outbound tourism market saw a steady development in 2018 with outbound trips growing by 14.7 percent to reach 149.72 million, according to a report released by the Ministry of Culture and Tourism on Tuesday.
Meanwhile, China's domestic tourism market grew rapidly, along with inbound tourism market being recovering slowly in a steady pace in 2018.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 14, 2019, 3:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.