ETV Bharat / state

Kidambi Srikanth Special Interview: ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్​ - కిదాంబి శ్రీకాంత్​ ఇంటర్వ్యూ

Kidambi Srikanth Special Interview: ఒలింపిక్స్​ పతకం కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నానని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఫిట్​నెస్ కాపాడుకుంటూ గోపీచంద్ అకాడమీలో ప్రపంచస్థాయి శిక్షణ తీసుకుంటున్నానని వెల్లడించారు. గాయాలు, కరోనా పరిస్థితులు కాస్త ఇబ్బంది కలిగించినా.. మనోధైర్యంతో ఎదుర్కొన్నానని తెలిపారు. మున్ముందు ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యమంటున్న శ్రీకాంత్​తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.

kidambi srikanth special Interview
kidambi srikanth special Interview
author img

By

Published : Jan 1, 2022, 9:55 AM IST

Updated : Jan 1, 2022, 10:04 AM IST

ఒలింపిక్స్ పతకాలే లక్ష్యమంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్

ఒలింపిక్స్ పతకాలే లక్ష్యమంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్

ఇదీ చదవండి: సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?

Last Updated : Jan 1, 2022, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.