ETV Bharat / state

మహిళా హస్టల్ సమీపంలో మృతశిశువు కలకలం - పాడేరు డిగ్రీ కళాశాల లేడీస్ హాస్టల్​

ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో..రోజుల కూడా నిండని మగ శిశువుని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పడేసింది. పాడేరు మహిళా డిగ్రీ కళాశాల హస్టల్ సమీపంలో కనిపించిన ఈ మృత శిశువును కుక్కలు పీకుతుంటే, స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ప్లాస్టికవర్లో పసిబిడ్డ..కుక్కకు ఆహారమైయ్యాడు
author img

By

Published : Sep 18, 2019, 7:25 PM IST

ప్లాస్టికవర్లో పసిబిడ్డ..కుక్కకు ఆహారమైయ్యాడు

విశాఖ మన్యం పాడేరు డిగ్రీ కళాశాల లేడీస్ హాస్టల్ సమీపంలో మృత శిశువు కలకలం సృష్టించింది. పాడేరు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం ఆవరణ గడ్డిలో కవర్లో చుట్టి మృతశిశువును, కుక్కలు పీకుతుండగా..స్థానికులు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికార్లకు చేరడంతో ఐసీడీఎస్-సీడీపీఓ లలిత కుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ పోలీసులు చేరుకుని, స్థానికులను విచారించారు.

ఇదీ చూడండి:

మందలించాడని...మందితో కలిసి తీవ్రంగా గాయపరిచాడు

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_12_awareness_meet_on_new_transport_act_ab_AP10148
( ) దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యంత తీవ్రస్థాయిలో పెరిగిపోతోందని ని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నూతన రవాణా చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Body:చట్టాలను గౌరవించే వారికి ఏ రకమైన నష్టం కలుగదని, చట్టాలను అతిక్రమించిన వారు నష్టపోతారని విశాఖ నగర పోలీసు ఏసిపి పాపారావు అన్నారు. హెల్మెట్ ధారణ, రోడ్డు నిబంధనలు పాటించడం వంటివి అన్ని రకాల ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన అని ఆయన స్పష్టం చేశారు.

Conclusion:కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, ఆటో కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

బైట్: పాపారావు, పోలీసు ఎ.సి.పి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.