ETV Bharat / state

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం - వినియోగదారుల హక్కులు, చట్టలపై అవగాహన కార్యక్రమం

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అన్ని వర్గాల్లో అవగాహన పెంపొందించాలని... ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర అభిప్రాయపడ్డారు. వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించే హక్కులపై అవగాహన లేని కారణంగా నష్టపోతున్నారని చెప్పారు.

Awareness program on consumer rights and laws
వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Dec 24, 2019, 3:20 PM IST

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం

మార్కెట్​లో కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి... వినియోగదారులకు హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించాలని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర అన్నారు. దోపిడీ నుంచి రక్షించే హక్కులపై అవగాహన లేకపోవటంతో నష్టపోతున్నారని చెప్పారు. విశాఖ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని పౌర గ్రంథాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. చెల్లించిన ధరకు అనుగుణంగా నాణ్యమైన వస్తువులు, సేవలు లభించకుంటే వినియోగదారులు న్యాయపరమైన రక్షణ పొందవచ్చని సూచించారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం

Intro:కిట్ నం :879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_24_national_consumer_day_ab_AP10148

( ) వినియోగదారుల హక్కులు, చట్టాలపై అన్ని వర్గాల్లో అవగాహన పెంపొందించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ సుమిత్ర అన్నారు. విశాఖ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని పౌర గ్రంథాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.

Body:ప్రధానంగా వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు, సేవలపై, వాటి నాణ్యత పై, ధరలపై అవగాహన పెంచుకోవాలని ఆమె అన్నారు. చెల్లించిన ధరకు అనుగుణంగా నిర్ణీత నాణ్యత కలిగిన వస్తు, సేవలు లభించకుంటే వినియోగదారుడు న్యాయపరమైన రక్షణ పొందవచ్చు అని ఆమె వివరించారు.

Conclusion:కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. దామోదరరావు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

బైట్: సుమీత్ర, ప్రిన్సిపాల్, న్యాయ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.