విశాఖ మన్యంలో గంజాయి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో... అడ్డుకట్ట వేయడానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. కళాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంజాయి వద్దు ప్రత్యామ్నాయ తోటలు ముద్దు' అంటూ ప్రచార గోడపత్రికలు, ఫ్లెక్సీలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ ప్రారంభించారు.
ఇదీ చదవండి: పూర్వవిద్యార్థులు... ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు