ETV Bharat / state

అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివాస్​ - vishaka

పంచగ్రామాల భూసమస్య శాశ్వత పరిష్కారం అయ్యే వరకు నిద్రపోనని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలోని సింహాచల అప్పన్నస్వామిని ఆయన దర్శించుకున్నారు.

అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివా
author img

By

Published : Jun 15, 2019, 9:13 PM IST

అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివా

విశాఖలో పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడా మండపంలో జరుగుతున్న మూడవ విడత చందనం అరగదీత కార్యక్రమంలో పాల్గొని చందనాన్ని అరగదీసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ఇలవేల్పు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.

అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివా

విశాఖలో పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడా మండపంలో జరుగుతున్న మూడవ విడత చందనం అరగదీత కార్యక్రమంలో పాల్గొని చందనాన్ని అరగదీసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ఇలవేల్పు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే'

Intro:Ap_vsp_47_24_maji_mantri_konatala_tdp_lo_cherika_prakatana_ab_c4
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు విశాఖ జిల్లా మునగపాక గ్రామంలో లో తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు ఉత్తరాంధ్ర చర్చ వేదిక తరఫున ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు సుజల స్రవంతి ప్రాజెక్టు ఆయన ప్రారంభించారని దీనివల్ల ఉత్తరాంధ్రలో సాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని వివరించారు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు


Body:మునగపాక లో నిర్వహించిన అనుచరుల సమావేశంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు
పాల్గొన్నారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో కొణతాల రామకృష్ణ అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కొణతాల చేరికతో విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థుల భారీ మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు


Conclusion:బైట్1 కొణతాల రామకృష్ణ మాజీ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.