ETV Bharat / state

అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: అవంతి శ్రీనివాస్ - avanthi

నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని విశాఖ జిల్లా భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలసి సింహాచలంలో ఎన్నికల ప్రచారం చేశారు.

అవంతి శ్రీనివాస్  ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 4:01 PM IST

అవంతి శ్రీనివాస్ ప్రచారం
విశాఖ జిల్లా భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.సింహాచలంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. అనంతరం గడపగపకూతిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశానని తాను.. ఎంతో అభివృద్ధి చేశానన్నారు.అవే తనను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

అటు విజయం...ఇటు అధికారం వయా సత్తెనపల్లి

అవంతి శ్రీనివాస్ ప్రచారం
విశాఖ జిల్లా భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.సింహాచలంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. అనంతరం గడపగపకూతిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశానని తాను.. ఎంతో అభివృద్ధి చేశానన్నారు.అవే తనను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

అటు విజయం...ఇటు అధికారం వయా సత్తెనపల్లి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు... కంట్రిబ్యూటర్.

యాంకర్.....లెఫ్ట్ పార్టీస్ పొత్తు పెట్టుకొన్న పార్టీలు అన్ని గతంలో విజయం సాదించాయని ,లెఫ్ట్ పార్టీస్, బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నా జనసేన కూడా విజయం సాదించటం తధ్యమని జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.గుంటూరు లింగయ్య భవనం సీపీఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీలు బలపరచిన జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ గుంటూరు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో బోనబోయిన మాట్లాడారు. కర్షకులా, కార్మికుల పార్టీ జనసేన అని బోనబోయిన చెప్పారు. లెఫ్ట్ పార్టీస్ అందరు జనసేన కి అండగా నిలిచి జనసేన విజయంలో బాగా స్వామ్యం అవ్వాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్, జనసేన ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి జియా ఉర్ రెహమాన్ , సీపీఐ , సీపీఎం, బీఎస్పీ నాయకుల పాల్గొన్నారు.


Body:బైట్....బోనబోయిన శ్రీనివాస్ యాదవ్... జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.