ETV Bharat / state

ఏయూ సెట్.. ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన - pg courses

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విజయనగరం గురజాడ అప్పారావు యూనివర్శిటీలో ప్రవేశాలకు సంబంధించి.. మే 9, 10 తేదీల్లో పరీక్షలను నిర్వహించున్నారు.

ఏయూ సెట్ ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన
author img

By

Published : Apr 20, 2019, 6:58 PM IST

ఏయూ సెట్ ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన

ఆంధ్ర, గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయాల్లో పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి మే 9,10 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల సంచాలకుడు ఆచార్య నిమ్మ వెంకటరావు వివరించారు. దరఖాస్తుల సమర్పణకు నేడే ఆఖరు గడువని తెలిపారు. అపరాధ రుసుముతో ఈనెల 25 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 20వేల 379 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 28 నుంచి హాల్​టికెట్లు పొందవచ్చన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరులో ప్రరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఆలోచన బాగుంది.... మూగజీవుల దాహం తీరింది

Intro:Ap_Vja_17_20_CM_Brithday_Celbrtions_av_C10
sai babu_Vijayawada : 9985129555
యాంకర్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో లో సీఎం చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం లోని tara పేట లోనే జలీల్ ఖాన్ కార్యాలయం వద్ద స్థానిక తేదేపా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఇ చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు 69 వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ ప్రార్థనలు చేశామని జలీల్ ఖాన్ ఈ సందర్భంగా తెలిపారు.
బైట్ : జలీల్ ఖాన్ _ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే..

Body:Ap_Vja_17_20_CM_Brithday_Celbrtions_av_C10

Conclusion:Ap_Vja_17_20_CM_Brithday_Celbrtions_av_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.