ETV Bharat / state

ఏయూ సాఫ్ట్ స్కిల్స్ శిక్షకుడికి అరుదైన గౌరవం - ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అప్లయిడ్ లింగ్విస్టిక్స్ ఏయూ శిక్షకుడి ఎంపిక

ఏయూ సాఫ్ట్ స్కిల్స్ శిక్షకులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ లింగిస్టిక్స్ భారతీయ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు.

ఏయూ సాఫ్ట్ స్కిల్స్ శిక్షకుడికి అరుదైన గౌరవం

author img

By

Published : Apr 16, 2021, 10:29 PM IST

Updated : Apr 16, 2021, 10:47 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం సాఫ్ట్ స్కిల్స్ శిక్షకులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్​కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అప్లయిడ్ లింగ్విస్టిక్స్ భారతీయ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో అభిషేక్​ను అభినందించారు. సభ్యత్వ పత్రాన్ని అభిషేక్​కు అందజేశారు. ప్రతీ సబ్జెక్టులో లింగ్విస్టిక్ ప్రాధాన్యత పెరుగుతోందని వీసీ అభిప్రాయపడ్డారు.

అసోసియేషన్ గవర్నింగ్ బాడీ సభ్యుడిగా డాక్టర్ క్రిష్ణవీర్ అభిషేక్​ను భారత్​లో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐఏఏఎల్ కోరింది.

ఇదీ చదవండి: పుష్ప శ్రీవాణి అనర్హత కేసు...ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

Last Updated : Apr 16, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.