గిరిజన లిపిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్... ప్రసన్నశ్రీ చేసిన కృషికి మరో గుర్తింపు లభించింది. ధృవ ట్రైబ్స్ పేరిట... ఆమె సేకరించిన గిరిజన లిపిని యునైటెడ్ కింగ్డమ్లోని ప్రపంచ భాషల రాత విధానాల సంస్థ గుర్తించింది. పదేళ్ల పాటు ఆమె ఈ లిపిపై పరిశోధనలు చేశారు. తాను సేకరించిన లిపికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న వారి లిపికి అంతర్జాతీయ గుర్తింపు రావటంతో... వారికి గౌరవం దక్కినట్టయిందన్నారు.
ఏయూ ప్రొఫెసర్ కృషికి అంతర్జాతీయ గుర్తింపు - dhruva tribes news
మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనుల లిపిని అంతర్జాతీయ సంస్థ గుర్తించింది. ధ్రువ ట్రైబ్స్ పేరిట.. ఏయూ ప్రొఫెసర్ ఈ లిపిని సేకరించారు.

ఏయూ ఆచార్యురాలు ప్రసన్నశ్రీ
ఏయూ ఆచార్యురాలు కృషికి అంతర్జాతీయ గుర్తింపు
గిరిజన లిపిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్... ప్రసన్నశ్రీ చేసిన కృషికి మరో గుర్తింపు లభించింది. ధృవ ట్రైబ్స్ పేరిట... ఆమె సేకరించిన గిరిజన లిపిని యునైటెడ్ కింగ్డమ్లోని ప్రపంచ భాషల రాత విధానాల సంస్థ గుర్తించింది. పదేళ్ల పాటు ఆమె ఈ లిపిపై పరిశోధనలు చేశారు. తాను సేకరించిన లిపికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న వారి లిపికి అంతర్జాతీయ గుర్తింపు రావటంతో... వారికి గౌరవం దక్కినట్టయిందన్నారు.
ఏయూ ఆచార్యురాలు కృషికి అంతర్జాతీయ గుర్తింపు
sample description