ETV Bharat / state

అక్రమంగా గ్రావెల్​ తవ్వకం.. జేసీబీ, ట్రాక్టర్​ సీజ్​ - vishakha crime news

విశాఖ జిల్లాలో అక్రమంగా గ్రావెల్​ తవ్వకాలపై విజిలెన్స్​ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండగా తనిఖీలు చేపట్టి.. జేసీబీ, ట్రాక్టర్​ను సీజ్​ చేశారు.

illegal gravel rides
అక్రమ గ్రావెల్​ తవ్వకాలపై దాడులు.. జేసీబీ, ట్రాక్టర్​ సీజ్​
author img

By

Published : Mar 25, 2021, 1:35 PM IST

అక్రమంగా చేపట్టిన గ్రావెల్ తవ్వకాలపై గనుల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ ఏడీ ప్రతాప్​రెడ్డి దాడులు చేశారు. విశాఖపట్నం చోడవరం మండలం నరసాపురంలో అర్ధరాత్రి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతుండగా.. తనిఖీలు చేపట్టి జేసీబీ, ట్రాక్టర్​ను సీజ్ చేసినట్లు ప్రతాప్​రెడ్డి చెప్పారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు.

అనకాపల్లి మండలం మార్టూరులో క్వారి తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన అప్పారావు అనే వ్యక్తికి జనవరిలో 95 లక్షల జరిమానా విధించగా 20 లక్షల చెల్లించినట్లు ఏడీ ప్రతాప్​రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.