ఇదీ చదవండి: 'అమరావతి రైతులకు అభివృద్ధి చేసిన భూములిస్తాం'
సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల ఆందోళన - asha workers agitation in vizag news
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
సమస్య పరిష్కారానికి ఆశా వర్కర్ల ఆందోళన
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆశా వర్కర్లు విశాఖ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏడాది నుంచి తమకు వేతనాలు చెల్లించటం లేదని వారు వాపోయారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'అమరావతి రైతులకు అభివృద్ధి చేసిన భూములిస్తాం'
sample description