ఇవీ చదవండి.
ఉత్సాహంగా మంత్రి కిడారి శ్రావణ్ ప్రచారం - తెదేపా
తెదేపా అరకు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి కిడారి శ్రావణ్ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ప్రచారం చేశారు. మరోమారు తెదేపాను గెలిపించాలని ఓటర్లను కోరారు.
అరకు తెదేపా అభ్యర్థి కిడారి శ్రావణ్ ప్రచారం చేశారు.
విశాఖ జిల్లా హుకుంపేటలో అరకు తెదేపా అభ్యర్థి కిడారిశ్రావణ్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను మరోమారు గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి.
Intro:హుకుంపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రచార జోరు జోరుగా సాగుతుంది కార్యకర్తలు ఉల్లాసంతో మంత్రి kidaari శ్రావణ్ కుమార్ వేశారు తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం నింపేందుకు నియోజకవర్గంలో ఆయన వంతు కృషి చేస్తున్నారు అరుకు నియోజకవర్గంలో గడప గడపన తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు నృత్యాలు డప్పు వాయిద్యాలతో హోరెత్తిస్తున్నారు
శివ, పాడేరు
Body:శివ
Conclusion:శివ
శివ, పాడేరు
Body:శివ
Conclusion:శివ