ప్రచారం అనంతరం విందు ఏర్పాటు విశాఖ జిల్లా చోడవరంలో ఓటర్లను కొంత మంది ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం అనంతరం.. విందులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నర్సయ్యపేటలో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వైకాపా నేతల పనే అని తెలుస్తోంది.
ఇవి చదవండి
88 అసెంబ్లీ, 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం: లక్ష్మీనారాయణ