ఎన్నికల ముందు పార్టీలు మారడం అనకాపల్లి ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రిని విమర్శించటం సరికాదని హితవు పలికారు. కాపుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు.
పార్టీలు మారడం వాళ్లకి అలవాటే: చినరాజప్ప - JAGAN
ఎన్నికల ముందు పార్టీలు మారడం అనకాపల్లి ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.
CHINARAJAPPA
ఎన్నికల ముందు పార్టీలు మారడం అనకాపల్లి ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే ఆమంచికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కాపుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రిని విమర్శించటం సరికాదని హితవు పలికారు. కాపుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు.
Intro:Ap_Vsp_93_14_Robbers_Arrest_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ ఈస్ట్
8008013325
( ) విశాఖలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను విశాఖ వెస్ట్ జోన్ నేర విభాగపు పోలీసులు అరెస్టు చేశారు.
Body:గవర కంచరపాలెం ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడి బంగారం వస్తువులతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 68 వేల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Conclusion:అలాగే పెందుర్తి పరిధిలోని ఆలయంలో హుండీ దొంగలించిన కేసులో ఆలయ పూజారి ఇచ్చిన ఆధారాల మేరకు పాత నేరస్తుడ్ని అరెస్ట్ చేసి పదిహేను వేలు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
బైట్: నవీన్ కుమార్, సిఐ వెస్ట్ జోన్ నేర విభాగం.