ETV Bharat / state

నూకాంబిక అమ్మవారి జాతరకు సర్వం సిద్ధం - జాతర

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈనెల మూడో తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు నెల పాటు జరిగే ఉత్సవానికి దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

నూకాంబిక అమ్మవారి జాతర
author img

By

Published : Apr 2, 2019, 7:43 PM IST

నూకాంబిక అమ్మవారి జాతర
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈనెల మూడో తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు నెలరోజులపాటు జరిగే ఉత్సవానికి దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా అధికారుల సమక్షంలో వేడుక నిర్వహిస్తారు. బుధవారం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.గురువారం కొత్త అమావాస్య జాతర..శనివారం ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆది, మంగళ, గురువారాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణ కోసం చలువ పందిళ్లు వేశారు.

ఇవీ చదవండి..

ముగ్గుల పోటీలతో ఓటు హక్కు అవగాహన

Intro:Ap_vsp_47_02_Nukambika_jatara_erpatlu_pkg_ab_c4
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించే నెల రోజుల జాతర పరిష్కరించుకుని ఆలయం వద్ద ఏర్పాట్లు చేపట్టారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది అధికారుల సమక్షంలోనే జాతర జరగనున్నది ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ఈ నెల 3వ తేదీ బుధవారం జాతర ప్రారంభం కానుంది గురువారం కొత్త అమావాస్య జాతర చేపడతారు. శనివారం ఉగాది వేడుకలు ఆలయంలో నిర్వహిస్తారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ని కొత్త అమావాస్య జాతర్లు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒరిస్సా నుంచి భక్తులు ఆలయానికి విచ్చేసారు. నెలరోజుల జాతరలో భాగంగా ఆది మంగళ గురువారాల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు

Body:ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు అమ్మవారి దర్శనానికి బారులు తీరే భక్తుల సౌకర్యార్థం బారికేడ్లను ఏర్పాటు చేశారు అన్ని శాఖల అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఆలయం వద్ద చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. కొత్త అమావాస్య జాతర సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు

Conclusion:బైట్1 సుజాత దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.